Visakha Agency Girl Child: బిడ్డ శవాన్ని చేతులపై మోసుకుంటూ..

Visakha Agency Girl Child: స్వాతంత్ర్య దినోత్సవం నాడు విషాదం. విశాఖ ఏజెన్సీ కితలంగి పంచాయితీలో దారుణం.

S. Srikanth
Published on: 15 Aug 2020 6:00 PM IST
Visakha Agency Girl Child: బిడ్డ శవాన్ని చేతులపై మోసుకుంటూ..
X

Visakha Agency Girl Child: స్వాతంత్ర్య దినోత్సవం నాడు విషాదం. విశాఖ ఏజెన్సీ కితలంగి పంచాయితీలో దారుణం. అనారోగ్యంతో అరకు లోయ ఆసుపత్రిలో మరణించిన బాలిక. ఇది కళ్ళు చమర్చే ఘటన. ఇవాళ 74వ స్వాతంత్ర్య దినోత్సవం. తెల్ల వాళ్ళ పాలనకు చేరమగీతం పాడి మనకి ఇన్నేళ్ళు అయినా గిరిజన గ్రామాలు ఏజెన్సీ ప్రజల బ్రతుకులు దుర్భారంగానే ఉన్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం సరైన రహదారి లేక్, అంబులన్స్ రక ఓ పసి ప్రాణం గాలిలో కలిసిపోయిన విషాదం చోటుచేసుకుంది.

కళ్ళు చమేర్చ్చే ఈ ఘటన విశాఖ ఏజెన్సీ లో జరిగింది. ప్రభుత్వాలు మారినా, మా బ్రతుకులు ఇంతేనా అంటూ గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. వర్షంలో బిడ్డను తన చేతులపై మోసుకుంటూ నడిచిన దంపతులు. గిరిజనులు ఎన్ని సార్లు అధికరులుకు విన్నవించిన ఫలితం లేకపోయింది. బ్రిడ్జి నిర్మాణ చేయకపోవటం వలన గిరిజన కష్టాలు వర్ణనాతీతం. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు రవాణా సదుపాయం కల్పించాలని కోరుతున్నారు.



S. Srikanth

S. Srikanth

Next Story