Machilipatnam: మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు విష జ్వరాలు

Machilipatnam: విద్యార్థులను పరామర్శించిన మంత్రి పేర్నినాని, కలెక్టర్ నివాస్

Shireesha
Published on: 6 Dec 2021 3:24 PM IST
Viral Fevers To Students in Minority Gurukula Patasala in Machilipatnam | Perni Nani
X

Machilipatnam: మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు విష జ్వరాలు

Machilipatnam: మచిలీపట్నం మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు విష జ్వరాలు సోకిన ఘటన కలకలం రేపింది. జలుబు, తీవ్ర జ్వరంతో ప్రభుత్వాస్పత్రిలో చేరిన 14 మంది విద్యార్థులకు చికిత్స కొనసాగుతోంది. మరోవైపు విద్యార్థుల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు.

ఇక రక్త నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు చెప్పారు అధికారులు. విషయం తెలుసుకున్న మంత్రి పేర్నినాని విద్యార్థులను పరామర్శించారు. వారి ఆరోగ్యంపై స్వయంగా అడిగితెలుసుకున్నారు.

Shireesha

Shireesha

Next Story