Tirumala: తిరుమలలో అక్టోబ‌రు 24, 25, నవంబరు 8న బ్రేక్ ద‌ర్శనాలు ర‌ద్దు

Tirumala: అక్టోబర్ 24న దీపావళి ఆస్థానం, 25న సూర్యగ్రహణం..

Jyothi
Published on: 19 Oct 2022 11:35 AM IST
VIP Break Darshan Canceled for 3 Days in Tirumala
X

Tirumala: తిరుమలలో అక్టోబ‌రు 24, 25, నవంబరు 8న బ్రేక్ ద‌ర్శనాలు ర‌ద్దు

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 24, 25 నవంబర్ 8న వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అక్టోబరు 24న దీపావళి ఆస్థానం, అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్రగ్రహ‌ణం కార‌ణంగా టీటీటీ పాలకమండలి నిర్ణయాన్ని తీసుకుంది. సూర్యగ్రహనం, చంద్రగ్రహనం రోజుల్లో 300 రూపాయిల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కూడా రద్దు చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.

Jyothi

Jyothi

Next Story