విజయవాడలో ఘనంగా వినాయకచవితి వేడుకలు

Vijayawada: పూజా సామగ్రి, పత్రి కొనుగోళ్లతో కిక్కిరిసిన వీధులు

Jyothi
Updated on: 31 Aug 2022 12:48 PM IST
Vinayaka Chavithi Celebrations in Vijayawada
X

విజయవాడలో ఘనంగా వినాయకచవితి వేడుకలు

Vijayawada: విజయవాడ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుండే పూజా సామగ్రి, పత్రి కొనుగోళ్లతో వీధులు కిక్కిరిసిపోయాయి. ఈసారి మట్టి గణపతి విగ్రహాలను పూజించేందుకు.. భక్తులు మక్కువ చూపిస్తున్నారు. విజయవాడలో వినాయక చవితి సందడి.


Jyothi

Jyothi

Next Story