Vimalamma: వైఎస్‌ షర్మిల, సునీతపై విమలమ్మ హాట్ కామెంట్స్‌

Vimalamma: వ్యక్తిగత ఎజెండాతో అవినాష్‌ రెడ్డి, జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారు

Shashank Gullapelli
Published on: 13 April 2024 11:32 AM IST
Vimalamma Hot Comments On YS Sharmila And Sunitha
X

Vimalamma: వైఎస్‌ షర్మిల, సునీతపై విమలమ్మ హాట్ కామెంట్స్‌

Vimalamma: వైఎస్‌ షర్మిల, సునీతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్‌ మేనత్త విమలమ్మ. షర్మిల, సునీత ఇద్దరూ కలిసి వ్యక్తిగత ఎజెండాతోనే అవినాష్, జగన్‌ను టార్గెట్ చేశారని ఆరోపించారు. జగన్ వ్యతిరేక శక్తులంతా షర్మిల చుట్టూ చేరాయని.. వ్యక్తిగత లాభం కోసం వివేకా హత్య కేసును వాడుకుంటున్నారని మండిపడ్డారు విమలమ్మ. వైఎస్ కుటుంబ పరువును ఇద్దరు ఆడపడచులు కలిసి రోడ్డుమీదకు తీసుకువస్తున్నారన్నారు. షర్మిల, సునీత ఇప్పటికైనా మారాలని సూచించారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story