Badvel By-Election: కడప జిల్లా అట్లూరు మండలంలో ఉద్రిక్తత
* ఎస్.వెంకటాపురంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ * ఇరువర్గాల మధ్య ఘర్షణ.. చెప్పులతో దాడి
బద్వేల్ (ఫైల్ ఫోటో)
Badvel By-Election: కడప జిల్లా అట్లూరు మండలంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎస్.వెంకటాపురంలో ఓటు వేయడానికి వచ్చిన కొంతమంది బయట వ్యక్తులను గుర్తించారు గ్రామస్తులు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఇరువర్గాలు పరస్పరం చెప్పులతో దాడికి ప్రయత్నించాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
Next Story




