వైసీపీ ఎమ్మెల్యేపై గ్రామస్తుల దాడి

Villagers Attack MLA Over Death of YSCRP Leader
x

వైసీపీ ఎమ్మెల్యేపై గ్రామస్తుల దాడి

Highlights

Talari Venkatrao: గోపాలపురం వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై జి.కొత్తపల్లి గ్రామస్తులు దాడి చేశారు.

Talari Venkatrao: గోపాలపురం వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై జి.కొత్తపల్లి గ్రామస్తులు దాడి చేశారు. రక్షించడానికి వెళ్లిన పోలీసులను సైతం చితకబాదారు. ఇక స్కూల్‌లోకి ఎమ్మెల్యేను తరలించి పోలీసులు రక్షణగా ఉన్నారు. మరోవైపు స్కూల్‌ను దాదాపు 600 మంది గ్రామస్తులు చుట్టుముట్టారు. ఉదయం వైసీపీ కార్యకర్త గంజి ప్రసాద్ దారుణ హత్యకు గురికాగా పరామర్శకు వెళ్లిన ఎమ్మెల్యేపై దాడి జరిగింది. గంజి ప్రసాద్ హత్యకు ఎమ్మెల్యే అనుచరుడే కారణమని ఆవేశంలోనే ఉన్న స్థానికులు ఒక్కసారిగా ఎమ్మెల్యేపై దాడి చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories