పంచాయతీ ఎన్నికల విధుల్లో గ్రామ సచివాలయ ఉద్యోగులు.. ఎస్ఈసీ‌ ఆదేశాలు బేఖాతరు

పంచాయతీ ఎన్నికల విధుల్లో గ్రామ సచివాలయ ఉద్యోగులు.. ఎస్ఈసీ‌ ఆదేశాలు బేఖాతరు
x

పంచాయతీ ఎన్నికల విధుల్లో గ్రామ సచివాలయ ఉద్యోగులు.. ఎస్ఈసీ‌ ఆదేశాలు బేఖాతరు

Highlights

*నామినేషన్‌ ప్రక్రియలో సచివాలయ సిబ్బంది నియామకం *సిబ్బంది కొరత కారణంగా సచివాలయ ఉద్యోగులను.. *సుకున్నామన్న అనంతపురం జిల్లా అధికారులు

పంచాయతీ ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడిచారు అనంతపురం జిల్లా అధికారులు. ఎన్నికల కమిషనర్‌ ఆదేశాలు బేఖాతరు చేస్తూ.. నామినేషన్‌ ప్రక్రియలో గ్రామ సచివాలయ సిబ్బందిని నియమించారు. ఈ విషయంపై సంబంధిత అధికారిని ప్రశ్నిస్తే.. సిబ్బంది కొరత కారణంగా సచివాలయ ఉద్యోగులను ఎన్నికల ప్రక్రియ కోసం తీసుకున్నట్లు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories