నాటు తుపాకులు తయారుచేస్తున్న గ్రామ వాలంటీర్

Village Volunteer Making Guns in Chittoor
x

నాటు తుపాకులు తయారుచేస్తున్న గ్రామ వాలంటీర్

Highlights

Village Volunteer: చిత్తూరు జిల్లాలో ఓ వాలంటీర్‌ నాటు తుపాకులు తయారు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.

Village Volunteer: చిత్తూరు జిల్లాలో ఓ వాలంటీర్‌ నాటు తుపాకులు తయారు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి 2 తుపాకులు, అలాగే వీటి తయారీకి ఉపయోగించే ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వాలంటీర్‌ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం చింతతోపు ఎస్టీ కాలనీకి చెందిన రవి గ్రామంలో వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. వాలంటీర్‌ గన్స్‌ తయారు చేస్తున్నాడన్న సమాచారంతో ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories