logo
ఆంధ్రప్రదేశ్

TDP: చంద్రబాబు జోక్యంతో ముగిసిన బెజవాడ టీడీపీ వివాదం

Vijayawada TDP Leaders Became Silent After Chandrababu Involvement
X

ఫైల్ ఇమేజ్ 

Highlights

TDP: పార్టీ అధినేత చంద్రబాబు జోక్యంతో బెజవాడ టీడీపీలో విభేదాలు సద్దుమణిగాయి. చంద్రబాబు సూచనలతో టీడీపీ ఏపీ అధ్యక...

TDP: పార్టీ అధినేత చంద్రబాబు జోక్యంతో బెజవాడ టీడీపీలో విభేదాలు సద్దుమణిగాయి. చంద్రబాబు సూచనలతో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాచయుడు ముగ్గురు నేతలతో మాట్లాడారు. దీంతో మేయర్ అభ్యర్థి శ్వేత బోండా ఉమా ఇంటికి వెళ్లారు. బోండా, బోద్ధా, నాగూల్ మీరాలను కలిసిన కేశినేని శ్వేత తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. అదిష్టానం వివాదానికి ముగింపు పలకడంతో రేపు కేశినేని శ్వేతతో కలిసి టీడీపీ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

Web TitleTDP: Vijayawada Leaders Became Silent After Chandrababu Involvement
Next Story