Kesineni Nani: వంగవీటి కుటుంబం పేద ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుంది

Kesineni Nani: వంగవీటి రాధాను కలిసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని

Rama Rao
Published on: 3 Jan 2022 2:33 PM IST
Vijayawada MP Keshineni Nani Met Vangaveeti Radha
X

వంగవీటి రాధాను కలిసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని

Kesineni Nani: వంగవీటి రాధాను కలిశారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. రాధాపై రెక్కీ నిర్వహించారన్న నేపథ్యంలో వివరాలు అడిగి తెలుసుకున్నారు. వంగవీటి కుటుంబం పేద ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. రాధా రెక్కీ అంశంపై వెంటనే సీబీఐ విచారణ జరపాలని ఎంపీ కేశినేని నాని డిమాండ్ చేశారు. తాను కేంద్ర ప్రభుత్వానికి ఎంపీగా లేఖ రాస్తానన్నారు. కేంద్ర హోంమంత్రి దృష్టికి రాధాపై రెక్కీ అంశాన్ని తీసుకువెళ్తానన్నారు కేశినేని నాని.

Rama Rao

Rama Rao

Next Story