Kesineni Nani: విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం
Kesineni Nani: ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన
Kesineni Nani: విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం
Kesineni Nani: విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడంతో ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. రెండు సార్లు ఎంపీగా గెలిపించిన విజయవాడ ప్రజలకు కేశినేని నాని ధన్యవాదాలు తెలిపారు. 2014, 19 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన కేశినేని నాని... మొన్నటి ఎన్నికల్లో వైసీపీలో చేరి విజయవాడ ఎంపీగా ఓడిపోయారు.
Next Story




