Vijayawada: చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కీలక నిర్ణయం

Vijayawada: కోవిడ్‌ ఎఫెక్ట్‌తో వ్యాపార సంస్థలు, దుకాణాల పనివేళల కుదింపు

Sandeep Eggoju
Published on: 17 April 2021 11:33 AM IST
Vijayawada Chamber Of Commerce key Decision on Shops Opening
X

విజయవాడ ఛాంబర్ అఫ్ కామర్స్ (ఫైల్ ఇమేజ్)

Vijayawada: విజయవాడ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా వ్యాపార సంస్థలు, దుకాణాల పనివేళల్ని కుదించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఈనెల 19 నుంచి 30 వరకు సాయంత్రం 6 గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంచనున్నారు. ఇక ప్రతి ఆదివారం వ్యాపార సంస్థలు తెరవొద్దని నిర్ణయించింది చాంబర్ ఆఫ్ కామర్స్‌.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story