Chandrababu: చంద్రబాబు బెయిల్‌, సీఐడీ కస్టడీ పిటిషన్లపై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్

Chandrababu: సోమవారం తీర్పు వెల్లడించనున్న ఏసీబీ కోర్టు

Jyothi
Published on: 6 Oct 2023 2:26 PM IST
Vijayawada ACB Court Reserves Verdict On Chandrababu Naidu Bail And Custody Petition
X

Chandrababu: చంద్రబాబు బెయిల్‌, సీఐడీ కస్టడీ పిటిషన్లపై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్

Chandrababu: విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. ఇరువురు వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. తీర్పును ఏసీబీ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. చంద్రబాబు తరపున న్యాయవాది ప్రమోద కుమార్ దూబే.. సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తమ వాదనలు విన్పించారు.

Jyothi

Jyothi

Next Story