టీడీపీ ప్రాజెక్టులపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్

Arun Chilukuri
Published on: 10 Dec 2020 12:08 PM IST
టీడీపీ ప్రాజెక్టులపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్
X

గతంలో టీడీపీ చేపట్టిన నీటి ప్రాజెక్టులపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. హంద్రీ-నీవా ద్వారా అనంతలోని పేరూర్‌ డ్యాంకు నీటిని తరలించే కాల్వల తవ్వకానికి చంద్రబాబు ఎక్కువ డబ్బులు ఖర్చు చేశారంటూ ట్వీట్‌ చేశారాయన. బాబు కాల్వల తవ్వకానికి 850 రూపాయల కోట్లు ఖర్చు చేస్తే ఇప్పుడు సీఎం జగన్‌ అవే నిధులతో కొత్తగా 3.3 టీఎంసీల సామర్థ్యం ఉండే మూడు రిజర్వాయర్లకు భూమి పూజచేశారన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story