Vijayasai Reddy: విశాఖను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం

*వనరులను పరిరక్షించవలసిన బాధ్యత మనపై ఉంది -విజయసాయిరెడ్డి *వాతావరణంలో సమతుల్యత ఎంతో అవసరం -ఎంపీ విజయసాయి

Shilpa
Published on: 13 Oct 2021 4:57 PM IST
Vijayasai Reddy says to People that Development of Visakha is Our Responsibility
X

ఎంపీ విజయసాయి రెడ్డి (ఫోటో- ది హాన్స్ ఇండియా)

Vijayasai Reddy: విశాఖను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్లు చెప్పారు ఎంపీ విజయసాయి రెడ్డి. జీవీఎంసీ పరిధిలో 98 వార్డులకు వార్డు ప్రణాళికలు అధికారులు సిద్ధం చేసినట్లు చెప్పారు ఆయన. వాతావరణంలో సమతుల్యత ఎంతో అవసరమన్నారు. ఇక విశాఖ అభివృద్ధికి ప్రజలు సహకరించాలన్నారు విజయసాయి రెడ్డి.

Shilpa

Shilpa

Next Story