Vijayasai Reddy: 2024 ఎన్నికల తరువాత టీడీపీ చరిత్రపుటలో కలిసిపోతుంది

Vijayasai Reddy: చంద్రబాబుకు ఇది అఖరి ఎన్నిక

Jyothi
Published on: 30 March 2024 3:05 PM IST
Vijayasai Reddy Comments On TDP
X

Vijayasai Reddy: 2024 ఎన్నికల తరువాత టీడీపీ చరిత్రపుటలో కలిసిపోతుంది

Vijayasai Reddy: 2024 ఎన్నికల తరువాత చరిత్ర పుటల్లో తెలుగుదేశం పార్టీ కలిసిపోతుందన్నారు నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. బీజేపీలో టీడీపీ, జనసేన కలిసే అవకాశం ఉందని ఆయన హాట్‌ కామెంట్స్ చేశారు. నెల్లూరులో టీడీపీ నేతలు వైసీపీలో చేరగా...వారికి విజయసాయిరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబుకు ఇది ఆఖరి ఎన్నికని...అందుకే ప్రజలకు అమలుకానీ హామీలిచ్చి ఓటర్లను మభ్యబెట్టాలని చూస్తున్నారని ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు.

Jyothi

Jyothi

Next Story