Tirumala: తిరుమలలో నకిలీ టికెట్ల వ్యవహారంపై విజిలెన్స్‌ దర్యాప్తు

Tirumala: తమిళనాడుకు చెందిన భక్తుల దగ్గర రూ.60వేల విలువైన.. 21 తోమాల సేవ నకిలీ టికెట్లను గుర్తించిన విజిలెన్స్‌ అధికారులు

Jyothi
Updated on: 6 Dec 2022 3:17 PM IST
Vigilance Investigation on Fake Ticket Case in Tirumala
X

Tirumala: తిరుమలలో నకిలీ టికెట్ల వ్యవహారంపై విజిలెన్స్‌ దర్యాప్తు

Tirumala: తిరుమలలో నకిలీ టికెట్ల వ్యవహారంపై విజిలెన్స్‌ దర్యాప్తు చేపట్టారు. తమిళనాడుకు చెందిన భక్తుల దగ్గర సుమారు 60వేలు విలువైన.. 21 తోమాల సేవ నకిలీ టికెట్లను గుర్తించారు విజిలెన్స్‌ అధికారులు. దర్శన సమయంలో నకిలీ టికెట్ల వ్యవహారం బయటపడటంతో.. కొందరు భక్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్ అధికారులు, టికెట్లు అమ్మిన దళారి కోసం గాలింపు చేపట్టారు.

Jyothi

Jyothi

Next Story