Vijayawada: దుర్గగుడిలో రెండో రోజు కొనసాగుతున్న విజిలెన్స్ తనిఖీలు

Vijayawada: ఇంజనీరింగ్ విభాగాలు, టోల్ టిక్కెట్లు, చీరలు విభాగంలో సోదాలు

Sandeep Eggoju
Updated on: 1 April 2021 1:43 PM IST
Vigilance Checks Continue for the Second day at Durga Temple
X

విజయవాడ దుర్గ దేవాలయం (ఫైల్ ఇమేజ్)

Vijayawada: దుర్గగుడిలో విజిలెన్స్ అధికారుల సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఇంజనీరింగ్ విభాగాలు, టోల్ టిక్కెట్లు, చీరలు విభాగంలో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. 40 రోజుల క్రితం ఏసీబీ అన్ని విభాగాలలో భారీగా అక్రమాలు గుర్తించడంతో ప్రతి ఫైల్‌ను విజిలెన్స్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దుర్గగుడి మీద కాంట్రాక్టు, ఉద్యోగస్తులు బదిలీలు వ్యవహారంపై ఆరా తీస్తున్నారు. దుర్గగుడిలో కీలక ఉద్యోగస్తులను విజిలెన్స్ అధికారులు పూర్తి స్ధాయిలో విచారిస్తున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story