Vidadala Rajini: సీఎం జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటా

Vidadala Rajini: కలలో కూడా ఊహించని విధంగా మంత్రి పదవి ఇచ్చారు

Rama Rao
Updated on: 10 April 2022 7:30 PM IST
Vidadala Rajini Thanked CM Jagan | AP News
X

Vidadala Rajini: సీఎం జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటా

Vidadala Rajini: మంత్రివర్గంలో అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటానన్నారు విడుదల రజని. చిలకలూరిపేట నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి అసెంబ్లీకి తీసుకు వెళ్లిన గొప్పనాయకుడు జగన్ అన్నారు. తనపై నమ్మకం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని చెప్పారు. బీసీలో పది మందికి పైగా కేబినెట్ లో పదవులు ఇచ్చారని కలలో కూడా ఊహించని విధంగా తనకి మంత్రిపదవి ఇచ్చారని విడుదల రజని చెప్పారు.

Rama Rao

Rama Rao

Next Story