Vidadala Rajini: టీడీపీ హయాంలో ఎలా దోచుకుందాం.. ఎలా దాచుకుందామనే ఆలోచన చేశారు

Vidadala Rajini: కేంద్రం ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉండి కూడా.. ఒక్క మెడికల్ కాలేజీ తేలేకపోయారు

Jyothi
Updated on: 16 Sept 2022 2:59 PM IST
Vidadala Rajini Comments On TDP
X

Vidadala Rajini: టీడీపీ హయాంలో ఎలా దోచుకుందాం.. ఎలా దాచుకుందామనే ఆలోచన చేశారు

Vidadala Rajini: గత ప్రభుత్వం హయాంలో ఒక్క మెడికల్‌ కాలేజీ కూడా నిర్మించలేదని మంత్రి విడదల రజని ఆరోపించారు. ఒక్క జిల్లాకైనా మెడికల్‌ కాలేజీ తీసుకురావాలనే ఆలోచన చేశారా అని ప్రశ్నించారు. కేంద్రం ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉండి కూడా.. ఏపీకి ఒక్క కాలేజీ తేలేకపోయారని మంత్రి రజని విమర్శించారు. టీడీపీ హయాంలో ఎలా దోచుకుందాం.. ఎలా దాచుకుందామనే ఆలోచన చేశారని తెలిపారు. ఏపీలో అత్యున్నత వైద్యం అందరికీ అందాలన్నదే జగన్‌ లక్ష్యమని చెప్పారు.


Jyothi

Jyothi

Next Story