Rajini: జన్మభూమి కమిటీల ద్వారా.. చంద్రబాబు ఎలా దోచుకున్నారో అందరికీ తెలుసు

Vidadala Rajini Comments On Chandrababu
x

Rajini: జన్మభూమి కమిటీల ద్వారా.. చంద్రబాబు ఎలా దోచుకున్నారో అందరికీ తెలుసు

Highlights

Rajini: జగనన్న పాలనలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు

Rajini: చంద్రబాబుపై మంత్రి విడదల రజనీ తీవ్ర విమర్శలు చేశారు. జన్మభూమి కమిటీల ద్వారా ఎలా దోచుకున్నారో అందరికీ తెలుసని విమర్శించారు. గత ఎన్నికల్లో సృష్టించిన చరిత్రను తిరగరాసే విధంగా... వచ్చే ఎన్నికల్లో ఫలితాలుంటాయన్నారు. గతంలో ఏ నాయకుడు అమలు చేయని సంక్షేమ పథకాలు,, వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలవుతున్నాయన్నారు. జగనన్న పాలనలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories