చంద్రబాబుపై అసెంబ్లీలో విడదల రజని సంచలన వ్యాఖ్యలు

Vidadala Rajini: ఎన్టీఆర్ గురించి మాట్లడే హక్కు చంద్రబాబుకు లేదు

Jyothi
Published on: 21 Sept 2022 12:55 PM IST
Vidadala Rajini Comments On Chandrababu
X

చంద్రబాబుపై అసెంబ్లీలో విడదల రజని సంచలన వ్యాఖ్యలు

Vidadala Rajini: అసెంబ్లీలో చంద్రబాబుపై మంత్రి విడదల రజని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని గుర్తుకు వస్తుందని..మంత్రి విడదల రజని విమర్శించారు.

Jyothi

Jyothi

Next Story