Anantapuram: అనంతపురంలో అక్రమ కట్టడాల కూల్చివేత

* పోలీసులతో వాగ్వాదానికి దిగారు * అధికార పార్టీ దౌర్జన్యాలకు పేదలు బలవుతున్నారని ఆగ్రహం

Shilpa
Published on: 7 Nov 2021 3:33 PM IST
Victims Concern Over the Demolition of Illegal Structures in Anantapur
X

అనంతపురంలో అక్రమ కట్టడాల కూల్చివేత(ఫైల్ ఫోటో)

Anantapuram: అనంతపురం పట్టణంలో అక్రమ కట్టడాల పేరుతో పేదల ఇళ్లను తొలగించారంటూ బాధితులు ఆందోళనకు దిగారు. మంగలవారి కాలనీలో ఇళ్లు కోల్పోయిన బాధితులు ఆందోళనకు దిగారు. పోలీసులతో బాధితులు వాగ్వాదానికి దిగారు. బాధితులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.

న్యాయం చేయాల్సిన అధికారులు, పోలీసులే అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలకు పేదలకు బలి కావాల్సి వస్తుందని ఆరోపించారు. నోటీసులు ఇచ్చి వారం గడవక ముందే జేసీబీతో ఇళ్లను కూల్చివేశారంటూ బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Shilpa

Shilpa

Next Story