Top
logo

బ్రేకింగ్ న్యూస్ : తూర్పుగోదావరి జిల్లాలో మరో దిశ ఘటన.. మహిళపై అత్యాచారం, హత్య

బ్రేకింగ్ న్యూస్ : తూర్పుగోదావరి జిల్లాలో మరో దిశ ఘటన.. మహిళపై అత్యాచారం, హత్య
X
వేమవరం
Highlights

తూర్పుగోదావరి జిల్లాలో మరో దిశ ఘటన చోటు చేసుకుంది. పోలవరం మండలం వేమవరంలో ఓ మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన...

తూర్పుగోదావరి జిల్లాలో మరో దిశ ఘటన చోటు చేసుకుంది. పోలవరం మండలం వేమవరంలో ఓ మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళపై దుండగులు అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

అయితే బాధితురాలి ఇంటి పరిసరాల్లో నిందితులు కారం చల్లి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. ముగ్గురు అనుమానితులను గుర్తించామని 12 గంటల్లో కేసును ఛేదిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు.

Web TitleVictimization on a woman in the East Godavari
Next Story