Venkaiah Naidu: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విజయవాడ పర్యటన

Venkaiah Naidu: రామ్మోహన గ్రంధాలయం సందర్శించిన ఉపరాష్ట్రపతి

Sandeep Eggoju
Published on: 31 Oct 2021 1:45 PM IST
Vice President Venkaih Naidu Tour in Vijayawada
X
వెంకయ్య నాయుడు (ఫోటో ది హన్స్ ఇండియా)

Venkaiah Naidu: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విజయవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక రామ్మోహన గ్రంధాలయాన్ని వెంకయ్యనాయుడు సందర్శించారు. ఉపరాష్ట్రపతికి విజయవాడ మేయర్, మంత్రి వెలంపల్లి, కలెక్టర్ జె.నివాస్, నగర పోలీస్‌ కమిషనర్‌ బి.శ్రీనివాసులు, వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఘన స్వాగతం పలికారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story