Venkaiah Naidu: ఏపీ పర్యటనలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

* విజయవాడలో మార్నింగ్ వాక్ చేసిన వెంకయ్య * ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్ట్ లో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో కలిసి వ్యాయామం

Shilpa
Updated on: 1 Nov 2021 11:59 AM IST
Vice President Venkaiah Naidu Visits Swarna Bharat Trust in Vijayawada Andhra Pradesh
X

ఏపీ పర్యటనలో ఉప రాష్ట్రపతి వెంకయ్య(ట్విట్టర్ ఫోటో) 

Venkaiah Naidu: ఏపీ పర్యటనలో ఉన్న ఉప రాష్ట్రపతి వెంకయ్య మార్నింగ్ వాక్ చేశారు. మార్నింగ్ వాక్‌తో ఉత్సాహంగా కనిపించారు. ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్ట్ లో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో కలిసి వ్యాయామం చేశారు. వారికి నడక ప్రాధాన్యతను వివరించారు. ఎంత బిజీగా వున్న ఉదయం నడక సాగించాలని వెంకయ్య నాయుడు వారికి సూచించారు. ఆయన వ్యాయామాలు చేశారు. విద్యార్ధులతో ముచ్చటించారు.

Shilpa

Shilpa

Next Story