Venkaiah Naidu: తిరుమల వెంకన్నను దర్శించుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు

Venkaiah Naidu: సతీసమేతంగా కుటుంబ సభ్యులతో శ్రీవారి దర్శనం

Rama Rao
Updated on: 10 Feb 2022 6:15 PM IST
Vice President Venkaiah Naidu visiting Tirumala Tirupati Devasthanams
X

 తిరుమల వెంకన్నను దర్శించుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు

Venkaiah Naidu: తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించిన అవకాశాన్ని ప్రముఖులు సంవత్సరానికొకసారి సద్వినియోగం చేసుకుంటే సామాన్యులందరికీ దర్శనంచేసుకునే అవకాశం కల్పించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. తన మనుమరాలిపెళ్లిని పుష్పగిరి మఠంలో ఆడంబరానికి దూరంగా జరిపించి కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్నామన్నారు. శ్రీవారిని దర్శించుకున్న ప్రతిసారి నిత్యనూతనమేని అభిప్రాయం వ్యక్తంచేశారు.

Rama Rao

Rama Rao

Next Story