Venkaiah Naidu: విశాఖలో రెండోరోజు ఉపరాష్ట్రపతి వెంకయ్య పర్యటన

Venkaiah Naidu: రాష్ట్రేతర తెలుగు సమాఖ్య 6వ వార్షికోత్సవం ప్రారంభం * వర్చువల్‌ విధానంలో ప్రారంభించిన వెంకయ్యనాయుడు

Sandeep Eggoju
Published on: 27 Jun 2021 11:37 AM IST
Vice President Venkaiah Naidu 2nd day Tour in Visakhapatnam
X

వెంకయ్య నాయుడు (ఫైల్ ఇమేజ్)

Venkaiah Naidu: విశాఖలో మూడ్రోజుల పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఇవాళ రెండోరోజు పర్యటనలో భాగంగా.. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ఆరో వార్షికోత్సవాన్ని వర్చువల్‌ విధానంలో ఆయన ప్రారంభించారు. మనుషులను కలిపి ఉంచే గొప్ప శక్తి భాషకు ఉందన్న ఆయన.. తెలుగు రాష్ట్రాల్లో సుమారు వెయ్యి సంస్థలు తెలుగు భాష పరిరక్షణకు పాటుపడుతున్నాయన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story