Venugopalakrishna: చంద్రబాబు విజనరీ లేని వ్యక్తి

Venugopalakrishna: చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదు

Jyothi
Published on: 18 Feb 2023 5:00 PM IST
Venugopalakrishna Fire On Chandrababu
X

Venugopalakrishna: చంద్రబాబు విజనరీ లేని వ్యక్తి

Venugopalakrishna: చంద్రబాబు విజనరీ లేని వ్యక్తి అన్నారు మంత్రి వేణుగోపాలకృష్ణ. చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడు సైకోలా వ్యవహరిస్తు్న్నారని తెలిపారు. పోలీసుల పట్ల చంద్రబాబు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆయన ఎవరైనా సరే చట్టాన్ని గౌరవించాల్సిందేనన్నారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని.. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.

Jyothi

Jyothi

Next Story