విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
x

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

Highlights

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ సంస్థ అన్న మంత్రి.. కేంద్ర ప్రభుత్వ...

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ సంస్థ అన్న మంత్రి.. కేంద్ర ప్రభుత్వ సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఎలా అమ్ముకుంటుంది? అని ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అందరూ కలిసి కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. ఇక పోస్కో అంతర్జాతీయ సంస్థ వాళ్లకు ముఖ్యమంత్రితో సంబంధం ఏమిటుందని, వారు సీఎంని మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారని తెలిపారు. ఆ రోజు విశాఖ ఉక్కు ఉద్యమాన్ని లీడ్ చేసిన వ్యక్తి వెంకయ్యనాయుడు అని దీనిపై ఆయన ఏ విధంగా స్పందిస్తారో చూడాలన్నారు. సీఎం జగన్‌కు దీనికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories