Vellampalli Srinivas: పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డ మంత్రి వెల్లంపల్లి

Vellampalli Srinivas Fires on Pawan Kalyan
x

Vellampalli Srinivas: పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డ మంత్రి వెల్లంపల్లి(ఫోటో- ది హన్స్ ఇండియా)

Highlights

*పవన్ కళ్యాణ్ ఎప్పుడూ మాట మీద నిలబడలేదు-వెల్లంపల్లి *పొత్తు పెట్టుకోకుండా ఎన్నికలకు వెళ్లలేడు -వెల్లంపల్లి

Vellampalli Srinivas: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విరుచుకుపడ్డారు. షూటింగ్‌లు లేకపోవడంతోనే రోడ్ల శ్రమదానం పేరుతో కొత్త వేషం వేస్తున్నాడని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్లను పట్టించుకోకపోవడంతోనే ప్రస్తుతం ఈ దుస్థితి దాపురించిందన్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ మాట మీద నిలబడలేదని పొత్తు పెట్టుకోకుండా ఎన్నికలకు వెళ్లలేడని విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories