Velampalli Srinivas: రాజకీయాల్లో రజినీకాంత్ జీరో స్టార్

Velampalli Srinivas: ఏపీ రాజకీయాల పట్ల రజినీకాంత్‌కి అవగాహనలేదు

Jyothi
Published on: 29 April 2023 2:50 PM IST
Velampalli Srinivas Comments On Rajinikanth
X

Velampalli Srinivas: రాజకీయాల్లో రజినీకాంత్ జీరో స్టార్

Velampalli Srinivas: రజినీకాంత్ సినిమాల్లో సూపర్ స్టార్ కావచ్చు కానీ... రాజకీయాల్లో మాత్రం ఆయన జీరోస్టార్ అన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఏపీ రాజకీయాల గురించి రజినీకాంత్‌కు ఏమాత్రం అవగాహన లేదన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినప్పుడు వైస్రాయ్ హోటల్‌లో చంద్రబాబుకి మద్దతు ఇచ్చాడన్నారు. ఇప్పుడు మళ్లీ వెంటిలేటర్‌పై ఉన్న టీడీపీకి మద్దతు కోసం చంద్రబాబు రజనీకాంత్‌ను తీసుకొచ్చారన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశాడో.. ఐదేళ్లలో అమరావతిలో టెంపరరీ కట్టడాలు కట్టి అభివృద్ధి చేయకుండా ఉన్నాడనేది రజనీకాంత్‌కు తెలియదా అంటున్న వెల్లంపల్లి.

Jyothi

Jyothi

Next Story