Lakkavarapukota: పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయలు పంపిణీ

Lakkavarapukota: పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయలు పంపిణీ
x
Highlights

లక్కవరపుకోట: మండలంలో లక్కవరపుకోట గ్రామం నుంచి బండారి భాస్కర్ రావు, బండారు కామేష్, కొట్యాడ అశోక్, బండారు శేషు, సోమనాయుడు కోటాన నరేష్ లక్కవరపుకోట యువత...

లక్కవరపుకోట: మండలంలో లక్కవరపుకోట గ్రామం నుంచి బండారి భాస్కర్ రావు, బండారు కామేష్, కొట్యాడ అశోక్, బండారు శేషు, సోమనాయుడు కోటాన నరేష్ లక్కవరపుకోట యువత ఆర్థిక సహాయంతో ఈ రోజు పారిశుద్ధ్య కార్మికులకు 15 కేజీలు రైస్ కూరగాయలు శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండు శ్రీనివాస్ చేతుల మీదగా ఈ రోజు లక్కవరపుకోటలో పారిశుద్ధ్య కార్మికులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నాయకులు కూరాకుల సూర్యరావు, శృంగవరపుకోట వైసీపీ నాయకులు రఘు రాజు, లక్కవరపుకోట వైసీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories