logo
ఆంధ్రప్రదేశ్

ఆకు రౌడీ కాదు.. చిల్లర రౌడీ.. బోండా ఉమాపై వాసిరెడ్డి పద్మ ఫైర్...

Vasireddy Padma Slams TDP Leader Bonda Uma
X

ఆకు రౌడీ కాదు.. చిల్లర రౌడీ.. బోండా ఉమాపై వాసిరెడ్డి పద్మ ఫైర్...

Highlights

Vasireddy Padma: బోండా ఉమ రాజకీయ నాయకుడి వేషంలో ఉన్న కాలకేయుడు అని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ విమర్శించారు.

Vasireddy Padma: బోండా ఉమ రాజకీయ నాయకుడి వేషంలో ఉన్న కాలకేయుడు అని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ విమర్శించారు. బోండా ఉమ వల్ల చంద్రబాబుకు చెడ్డ పేరొచ్చిందని టీడీపీ వాళ్లే తిడుతున్నారని అన్నారు. బోండా చిల్లర రౌడీలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఓ ఆడపిల్లను అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ఏప్రిల్ 27న కమీషన్ ముందుకు రావడానికి చంద్రబాబు, బోండా ఉమాకు భయమేందుకని ఆమె ప్రశ్నించారు.

Web TitleVasireddy Padma Slams TDP Leader Bonda Uma
Next Story