Vasireddy Padma: మహిళా ఉద్యోగుల వేధింపులపై ఫోకస్‌ పెట్టాం

* మహిళా ఉద్యోగుల వేధింపులపై ఫోకస్‌ పెట్టాం * మహిళలకు వైసీపీ సర్కార్‌ తోడుగా ఉంటుంది - వాసిరెడ్డి పద్మ

Shireesha
Updated on: 23 Aug 2021 5:45 PM IST
Vasireddy Padma Says We Are Focused on Harassment of Female Employees
X

వాసిరెడ్డి పద్మ (ఫోటో: ది హన్స్ ఇండియా)

Vasireddy Padma: మహిళలకు వైసీపీ సర్కార్‌ తోడుగా ఉంటుందన్నారు మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ. మహిళా ఉద్యోగుల వేధింపులపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టామన్నారు ఆమె. ఇప్పటికైనా ప్రతిపక్షాలు జగన్‌ పాలనను అర్థం చేసుకుని విమర్శలను ఆపాలన్నారు వాసిరెడ్డి పద్మ.

Shireesha

Shireesha

Next Story