Vasireddy Padma: ఓ సోదరుడిగా సీఎం జగన్ మహిళలకు భరోసా

* ఓ సోదరుడిగా సీఎం జగన్ మహిళలకు భరోసా కల్పిస్తున్నారన్న మహిళా ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ

Sandeep Reddy
Updated on: 22 Aug 2021 5:00 PM IST
Vasireddy Padma Says CM Jagan as a Brother Reassures Women in Andhra Pradesh
X

సీఎం జగన్ కు రాఖీ కడుతున్న మహిళా నాయకులు (ట్విట్టర్ ఫోటో)

Andhra Pradesh: రాష్ట్ర మహిళలకు ఓ సోదరుడిగా సీఎం జగన్ బంగారు భవిష్యత్‌కు భరోసా కల్పిస్తున్నారని మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. వైఎస్ఆర్ ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వమని ఆమె అభిప్రాయపడ్డారు. రాఖీ పండుగ సందర్భంగా ప్రతీ మహిళ నేరుగా సీఎంను కలవలేకపోయినా జగన్‌కు రాఖీ కట్టినట్లే భావిస్తున్నారని అన్నారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న జగన్‌ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story