Vasantha Krishna Prasad: ప్రచారంలో దూసుకెళ్తున్న టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్

Vasantha Krishna Prasad: మైలవరం నియోజకవర్గాన్ని చుట్టేస్తున్న వసంత కృష్ణ ప్రసాద్

Shashank Gullapelli
Updated on: 25 April 2024 5:46 PM IST
Vasantha Krishna Prasad Is The Candidate Of TDP Is Advancing In The Campaign
X

Vasantha Krishna Prasad: ప్రచారంలో దూసుకెళ్తున్న టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్

Vasantha Krishna Prasad: మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి గెలుపే లక్ష్యంగా ఆయన తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న తనకు... ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న కేశినేని చిన్నికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండమైన మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూనే... కూటమి అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ హామీలను అమలుచేస్తామని వివరిస్తున్నారు. అభివృద్ధితో పాటు అందరికీ సంక్షేమ పథకాలు అందాలంటే కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story