Pawan Kalyan: తెనాలిలో వారాహి విజయభేరి యాత్ర

Pawan Kalyan: ప్రజల్ని జగన్ బానిసలనుకుంటున్నారు

Shashank Gullapelli
Published on: 14 April 2024 9:56 PM IST
Varahi Vijayabheri Yatra In Tenali
X

Pawan Kalyan: తెనాలిలో వారాహి విజయభేరి యాత్ర 

Pawan Kalyan: తెనాలిలో కొనసాగుతున్న వారాహి విజయభేరి యాత్రలో సీఎం జగన్‌పై పవన్ కల్యాణ్ విమర‌్శలు గుప్పించారు. జగన్‌కు అధికారం తలకెక్కిందని.. ఆంధ్రప్రదేశ్ జగన్ గుత్తాదిపత్యం అనుకుంటూ ప్రజలందరినీ తన బానిసలనుకుంటున్నారని ఆరోపించారు. సీఎం జగన్ కిందపడే రోజు ఎక్కువ రోజులు లేదని.. మండలం కంటే తక్కువ టైం ఉందని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story