Pawan Kalyan: కాకినాడ జిల్లాలో ఏడో రోజుకు చేరిన వారాహి విజయ యాత్ర

Pawan Kalyan: మ.12 గంటలకు ముస్లిం ప్రతినిధులతో సమావేశం కానున్న పవన్‌

Shekhar G
Published on: 20 Jun 2023 10:04 AM IST
Varahi Vijaya Yatra Has Reached The Seventh Day In Kakinada District
X

Pawan Kalyan: కాకినాడ జిల్లాలో ఏడో రోజుకు చేరిన వారాహి విజయ యాత్ర

Pawan Kalyan: కాకినాడ జిల్లాలో పవన్‌ వారాహి విజయ యాత్ర ఏడో రోజుకు చేరింది. మధ్యాహ్నం 12 గంటలకు ముస్లిం ప్రతినిధులతో పవన్‌ సమావేశం కానున్నారు. ఇదిలా ఉంటే. ఇవాళ కాకినాడ జిల్లా నుంచి అంబేద్కర్‌ కోనసీమ జిల్లాకు వారాహి యాత్ర ప్రవేశించనుంది. సాయంత్రం 4 గంటలకు కాకినాడ నుంచి బయల్దేరనున్న పవన్‌. యానాంలో రోడ్‌ షో నిర్వహించనున్నారు. అక్కడి నుంచి ముమ్మిడివరం నియోజకవర్గానికి పవన్‌ చేరుకుంటారు. ఇక. రేపు ముమ్మిడివరం బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తారు. మరోవైపు. నేటి నుంచి పవన్‌ కల్యాణ్‌ ఉపవాస దీక్ష చేయనున్నారు. వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమైన నేపథ్యంలో పవన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Shekhar G

Shekhar G

Next Story