గన్‌మెన్‌లను తిరస్కరించిన వంగవీటి రాధా.. ఉదయం నుంచి ఎదురుచూసి వెళ్లిపోయిన..
Vangaveeti Radha: వంగవీటి రాధా గన్‌మెన్‌లను తిరస్కరించారు. ఉదయం నుంచి ఎదురుచూసి ఓ గన్‌మెన్ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
గన్‌మెన్‌లను తిరస్కరించిన వంగవీటి రాధా.. ఉదయం నుంచి ఎదురుచూసి వెళ్లిపోయిన..
Vangaveeti Radha: వంగవీటి రాధా గన్‌మెన్‌లను తిరస్కరించారు. ఉదయం నుంచి ఎదురుచూసి ఓ గన్‌మెన్ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే గన్‌మెన్‌లను వద్దన్న మాట వాస్తవమేనన్నారు వంగవీటి రాధా. తాను నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తినని.. అందుకే గన్‌మెన్‌లను వద్దని చెప్పానన్నారు వంగవీటి రాధా. అన్ని పార్టీల నుంచి తన శ్రేయస్సు గురించి అడిగి ఫోన్‌లు వచ్చాయన్నారు. పోలీసులు ఇప్పటి వరకు తన దగ్గరకు రాలేదని.. వస్తే స్పందిస్తానని చెప్పారు వంగవీటి రాధాకృష్ణ.
Next Story




