Vande Bharat: రెండు రోజుల్లో విశాఖకు వందే భారత్ ట్రైన్‌

Vande Bharat: 15వ తేదీన వర్చువల్‌గా ప్రారంభించనున్న మోడీ

Dhatripriya
Published on: 12 Jan 2023 3:29 PM IST
Vande Bharat Train To Visakhapatnam In Two Days
X

Vande Bharat: రెండు రోజుల్లో విశాఖకు వందే భారత్ ట్రైన్‌

Vande Bharat: మరో రెండు రోజుల్లో వందే భారత్ ట్రైన్‌ ప్రయాణికుల ముందుకు రానుంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ15వ తేదీన వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. మోడ్రన్‌ టెక్నాలజీతో విశాఖలో ఎంటర్‌కానున్న వందే భారత్ రైల్‌.

Dhatripriya

Dhatripriya

Next Story