టీడీపీ నుంచి వల్లభనేని వంశీ సస్పెన్షన్

టీడీపీ నుంచి వల్లభనేని వంశీ సస్పెన్షన్
x
Highlights

టీడీపీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ నుంచి వల్లభనేని వంశీని...

టీడీపీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ నుంచి వల్లభనేని వంశీని సస్పెండ్ చేస్తున్నట్లు అధిష్టానం ప్రకటించింది. పార్టీ ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబుతో పాటు లోకేశ్‌పై వంశీ చేసిన విమర్శలను టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టినట్టు సమాచారం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories