logo
ఆంధ్రప్రదేశ్

బీజేపీకి భయపడే బాబు హిందూ అజెండా ఎత్తుకున్నారు: వంశీ

బీజేపీకి భయపడే బాబు హిందూ అజెండా ఎత్తుకున్నారు: వంశీ
X

బీజేపీకి భయపడే బాబు హిందూ అజెండా ఎత్తుకున్నారు: వంశీ

Highlights

అబద్దాన్ని పదే పదే చెప్తే నిజం అవుతుందనే సిద్దాంతం చంద్రబాబు నమ్ముతారని వల్లభనేని వంశీ అన్నారు. బీజేపీకి భయపడి ...

అబద్దాన్ని పదే పదే చెప్తే నిజం అవుతుందనే సిద్దాంతం చంద్రబాబు నమ్ముతారని వల్లభనేని వంశీ అన్నారు. బీజేపీకి భయపడి చంద్రబాబు హిందూ అజెండాను ఎత్తుకున్నారు. ఏపీలో బీజేపీ బలపడుతుందని చంద్రబాబు మత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలంటే చంద్రబాబు భయపడుతున్నారన్నారు. అందుకే దుబ్బాకలో పోటీ చేయలేదు హైదరాబాద్‌లో ప్రచారం చేయలేదని ఎద్దేవా చేశారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి బాధ్యతగా మాట్లాడాలంటున్న వల్లభనేని వంశీతో మా ప్రతినిధి వినయ్ ఫేస్ టు ఫేస్.Web TitleVallabhaneni Vamsi slams Chandrababu
Next Story