Vallabhaneni Vamsi: జూనియర్ ఎన్టీఆర్‌కు ఎవరి దయ అక్కర్లేదు

Vallabhaneni Vamsi: లోకేశ్ వ్యాఖ్యలు హాస్యాస్పదమన్న వల్లభనేని వంశీ

Jyothi
Published on: 25 Feb 2023 6:54 PM IST
Vallabhaneni Vamsi Comments On Nara Lokesh
X

Vallabhaneni Vamsi: జూనియర్ ఎన్టీఆర్‌కు ఎవరి దయ అక్కర్లేదు

Vallabhaneni Vamsi: జూనియర్ ఎన్టీఆర్‌ వస్తే కలిసి పనిచేస్తామన్న లోకేశ్ వ్యాఖ్యలు హాస్యాస్పదం అన్నారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. తెలుగుదేశం.. చంద్రబాబు, లోకేష్‌లు పెట్టిన పార్టీ కాదన్నారు. లోకేశ్ పార్టీలోకి రాకముందే ఎన్టీఆర్ టీడీపీ కోసం పనిచేశారని.. తన తాత స్థాపించిన పార్టీని ఎన్టీఆర్ చూసుకోగలడని అన్నారు.

Jyothi

Jyothi

Next Story