Visakhapatnam: సింహాచలంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

Visakhapatnam: హరినామ స్మరణలతో మారుమ్రోగుతున్న సింహగిరి

Jyothi
Published on: 2 Jan 2023 9:01 AM IST
Vaikunta Ekadasi festival In Visakhapatnam
X

Visakhapatnam: సింహాచలంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

Visakhapatnam: విశాఖపట్నంలోని సింహాచల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని.. అప్పన్న స్వామి ఉత్తర ద్వారం నుంచి భక్తులకి దర్శనం ఇస్తున్నారు. తెల్లవారుజాము నుంచి సింహగిరి భక్తుల హరినామ స్మరణలతో మారుమ్రోగుతోంది.

Jyothi

Jyothi

Next Story