Tirumala: తిరుమలలో ఈనెల 23న వైకుంఠ ద్వార దర్శనం
Tirumala: ఎల్లుండి శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Tirumala: తిరుమలలో ఈనెల 23న వైకుంఠ ద్వార దర్శనం
Tirumala: తిరుమలలో ఈనెల 23న వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమవుతుంది. ఎల్లుండి శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. అదే రోజు సుగంధ ద్రవ్యాలతో ఆలయ శుద్ధి అనంతరం ఉదయం 11 గంటల తర్వాత భక్తులను అనుమతిస్తారు. ఎల్లుండి అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. ఎల్లుండి శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు కూడా రద్దు చేసింది టీటీడీ.
Next Story




