V V Lakshminarayana: ఏపీ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తా

V V Lakshminarayana: వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేస్తా

Shekhar G
Published on: 28 Feb 2024 6:49 PM IST
V V Lakshminarayana Will Contest From Visakhapatnam In The Next Elections
X

V V Lakshminarayana: ఏపీ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తా

V V Lakshminarayana: ఏపీ ప్రత్యేక హోదా అంశంపై పోరాటం చేస్తామని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. శ్రీకాకుళంలో జై భారత్ నేషనల్ పార్టీ మ్యానిఫేస్టోను ఆయన రిలీజ్ చేశారు. అప్పు, అవినీతి, రౌడియిజం లేని రాష్ట్ర సాధనే జై భారత్ నేషనల్ పార్టీ ధ్యేయమన్న లక్ష్మీనారాయణ ప్రత్యేక ‍హోదా సాధనే ప్రధాన ఎజెండా ముందుకు వెళ్తామన్నారు. మార్చి 1న విద్యార్థులు తలపెట్టిన ఛలో తాడేపల్లి ప్యాలస్ కు మద్దతు తెలిపిన ఆయన..విశాఖ నుంచి పోటీ చేస్తానని తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story