Andhra Pradesh: ఉభయగోదావరి టీచర్స్‌ ఎమ్మెల్సీగా షేక్ సాబ్జీ విజయం

Andhra Pradesh: ఉభయగోదావరి జిల్లాల టీచర్స్‌ ఎమ్మెల్సీగా యూటీఎఫ్‌ అభ్యర్ధి షేక్ సాబ్జీ ఘన విజయం సాధించారు.

Arun Chilukuri
Published on: 17 March 2021 6:01 PM IST
UTF candidate Shaik Sabjee wins Teacher MLC post
X

United Teachers Federation

Andhra Pradesh: ఉభయగోదావరి జిల్లాల టీచర్స్‌ ఎమ్మెల్సీగా యూటీఎఫ్‌ అభ్యర్ధి షేక్ సాబ్జీ ఘన విజయం సాధించారు. 1534ఓట్ల మెజారిటీతో సమీప ప్రత్యర్ధి గంధం నారాయణరావుపై సాబ్జీ గ్రాండ్ విక్టరీ కొట్టారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే షేక్ సాబ్జీ విజయం సాధించారు. షేక్ సాబ్జీ్కి మొత్తం 8వేల 145 మొదటి ప్రాధాన్యత ఓట్లు లభించాయి. షేక్ సాబ్జీకి 7987 ఓట్లు పోలవగా నారాయణరావుకు 6453 ఓట్లు వచ్చాయి. రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపుతోనే సాబ్లీ విజయం ఖరారైంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story