అనంతపురం జిల్లా రాప్తాడులో సకాలంలో ప్రారంభంకాని పోలింగ్‌

* 8వ వార్డు పోలింగ్‌ కేంద్రంలో కరెంట్‌ కోత * రాత్రి నుంచి చీకట్లోనే ఇబ్బందిపడ్డ సిబ్బంది * సెల్‌ఫోన్‌ టార్చ్‌ సాయంతో పోలింగ్‌ సామాగ్రి సరి చేసుకున్న వైనం

Sandeep Eggoju
Published on: 13 Feb 2021 7:41 AM IST
Untimely polling in Rapthadu, Anantapur district
X

Representational Image

అనంతపురం జిల్లా రాప్తాడులో పోలింగ్‌ నిర్వహణకు ఆటంకం ఏర్పడింది. 8వ వార్డు పోలింగ్‌ కేంద్రంలో రాత్రి నుంచి విద్యుత్‌ సౌకర్యం లేకపోవడంతో చీకట్లోనే ఇబ్బందులు పడ్డారు ఎన్నికల సిబ్బంది. సెల్‌ఫోన్‌ టార్చ్‌ లైట్‌ ఆన్‌ చేసుకొని.. పోలింగ్‌ సామాగ్రిని సరి చేసుకున్నారు. దీంతో సకాలంలో పోలింగ్‌ ప్రారంభంకాలేదు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story